Mahesh: ఒకే స్క్రీన్‌పై కనిపించి సందడి చేయనున్న మహేష్, టైగర్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో షికార్లు కొట్టడం, వాణిజ్య ప్రకటనల్లో నటించడం చేస్తూ ఉంటాడు.మహేష్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో యాడ్ చేయించేందుకు పలు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇప్పటికే థమ్సప్ యాడ్ తో అలరించిన మహేష్ ఆ తర్వాత తమన్నాతో కలిసి ఓ యాడ్ చేశాడు.
The New #PanBaharElaichi Ad ft. Superstar @urstrulyMahesh &
— BA Raju's Team (@baraju_SuperHit) September 4, 2021
Bollywood Hero @iTIGERSHROFF 🔥is coming soon ! pic.twitter.com/YH0LFzIW7x
ఇప్పుడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి యాడ్ చేస్తున్నాడు. పాన్ బహార్ ఇలాచీ కోసం మహేష్ ఈ యాడ్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ యాడ్‌కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ సతీమణి నమ్రత ఈ షూట్‌కి సంబంధించిన ఫోటోలను, ఓ వీడియోను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ad
- Mahesh babu
- tiger shroff
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

