Ambati Rayudu | నా కల వైసీపీతో నెరవేరేలా లేదు.. మరో ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు
Ambati Rayudu | ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అంబటి రాయుడు జనసేన పార్టీలోకి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.
Ambati Rayudu | ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోకి చేరిన ఎనిమిది రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చి.. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. తాజాగా జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంబటి రాయుడు జనసేన పార్టీలోకి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. తాజా వ్యాఖ్యలతో తాను రానున్న రోజుల్లో జనసేనతో కలిసి పనిచేయబోతున్నట్టు చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుండగా.. దీనిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Ambati Rayudu1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

