OTT Releases | గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎలెవన్‌తో పాటు ఈ వారం ఓటీటీలోకి వచ్చిన అనగనగా చిత్రాలు మంచి టాక్‌తో దూసుకుపోతున్నాయి. అయితే పెద్ద సినిమాలేవి థియేటర్లు లేకపోవడంతో ఓటీటీ నిర్వహాకులు వరుస సినిమాలు వెబ్ సిరీస్‌లను ఓటీటీలోకి వదిలారు. ఇక ఈ వీకెండ్ ఏ ఏ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయనేది చూసుకుంటే..
ప్రైమ్ వీడియో (Prime Video)
సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) – తెలుగు సినిమా
సుమో (Sumo) – తమిళ సినిమా
అభిలాషం (Abhilasham) – మలయాళ సినిమా
ఫైర్ ఫ్లై (Firefly) – కన్నడ సినిమా
సుశీలా సుజీత్ (Susheela Sujeet) – మరాఠీ సినిమా
ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (The Seed of The Sacred Fig) – పర్షియన్ సినిమా
బ్లాక్ డాగ్ (Black Dog) – మాండరిన్ సినిమా
నాక్ నాక్… కౌన్ హా (Knock Knock…Kaun Ha) – హిందీ సిరీస్ – సీజన్ 1
నైన్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Nine Perfect Strangers) – ఇంగ్లీష్ సిరీస్ – సీజన్ 2
మోటార్ హెడ్స్ (Motor Heads) – ఇంగ్లీష్ సిరీస్ – సీజన్ 1
ది ట్రెయిటర్స్ (The Traitors) – ఇంగ్లీష్ రియాలిటీ షో
ఫౌంటెన్ ఆఫ్ యూత్ (Fountain of Youth) – ఇంగ్లీష్ సినిమా
జియో హాట్‌స్టార్ (Jio Hotstar):
ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan) – హిందీ సినిమా (తెలుగులో కూడా అందుబాటులో ఉంది)
హార్ట్ బీట్ (Heart Beat) – తమిళం, తెలుగు, హిందీ సిరీస్ – సీజన్ 2
ల్యాండ్మన్ (Landman) – ఇంగ్లీష్ సిరీస్ – సీజన్ 1
టూ క్యాచ్ ఏ స్మగ్లర్: ట్రాపికల్ టేక్ డౌన్ (To Catch A Smuggler: Tropical Takedown) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
హే బ్యూటిఫుల్: అనాటమీ ఆఫ్ ఏ రొమాన్స్ స్కామ్ (Hey Beautiful: Anatomy of A Romance Scam) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
టూచీ ఇన్ ఇటలీ (Tucci In Italy) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
ట్రూత్ ఆఫ్ ట్రబుల్ (Truth of Trouble) – హిందీ రియాలిటీ సిరీస్ – సీజన్ 1
ఫైండ్ ది ఫర్జీ (Find The Farzi) – హిందీ రియాలిటీ సిరీస్ – సీజన్ 1
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
సికిందర్ (Sikander) – హిందీ సినిమా (మే 25 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది)
నైట్ స్విమ్ (Night Swim) – ఇంగ్లీష్ సినిమా
ఫియర్ స్ట్రీట్: ప్రోమ్ క్వీన్ (Fear Street: Prom Queen) – ఇంగ్లీష్ సినిమా
ఆఫ్ ట్రాక్ 2 (Off Track 2) – స్వీడిష్ సినిమా
సైరెన్స్ (Sirens) – ఇంగ్లీష్ సిరీస్ – సీజన్ 1
షీ ది పీపుల్ (She The People) – ఇంగ్లీష్ సిరీస్ – సీజన్ 1
న్యూలీ రిచ్, న్యూలీ పూర్ (Newly Rich, Newly Poor) – స్పానిష్ సిరీస్ – సీజన్ 1
రియల్ మెన్ (Real Men) – ఇటాలియన్ సిరీస్ – సీజన్ 1
ది ప్రిజనర్ ఆఫ్ బ్యూటీ (The Prisoner of Beauty) – మాండరిన్ సిరీస్ – సీజన్ 1
ఫర్గెట్ యూ నౌ (Forget You Now) – మాండరిన్ సిరీస్ – సీజన్ 1
కేర్ బేర్స్: అన్‌లాక్ ది మ్యాజిక్ (Care Bears: Unlock The Magic) – ఇంగ్లీష్ యానిమేషన్ సిరీస్ – సీజన్ 1
బిగ్ మౌత్ (Big Mouth) – ఇంగ్లీష్ యానిమేషన్ సిరీస్ – సీజన్ 1
స్నీకీ లింక్స్ (Sneaky Links) – ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్ – సీజన్ 1
కే ఫుడీ మీట్స్ జే ఫుడీ (K Foodie Meets J Foodie) – కొరియన్ సిరీస్ – సీజన్ 1
అన్‌టోల్డ్: ది ఫాల్ ఆఫ్ ఫావ్రే (Untold: The Fall of Favre) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (Airforce Elite: Thunder Birds) – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ