OTT | దసరా పండుగని ముందే తీసుకొస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం. ఈ దసరా స్పెషల్గా థియేటర్స్లో ఓజీ సినిమా మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఫ్యాన్స్ అయితే కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇక హిందీలో ఆస్కార్ నామినేటెడ్ మూవీ హౌమ్ బౌండ్ కూడా ఈ వారం థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఓటీటీల్లోనూ మూవీ లవర్స్ కు మస్త్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది.
ఆహాలో
జూనియర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 22నుండి స్ట్రీమింగ్ అవుతుండగా,
నెట్ఫ్లిక్స్ ఓటీటీలో..
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 26
ది గెస్ట్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 26
అలైస్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 26
మాంటిస్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 26
హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 26
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
హోటల్ కాస్టైరా (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 24
కొకైనా క్వార్టర్ బ్యాక్ ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 25
టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) – సెప్టెంబరు 25
మాదేవా (కన్నడ సినిమా) – సెప్టెంబరు 26
జియో హాట్స్టార్
సుందరకాండ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 23
ది డెవిల్ ఈజ్ బిజీ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 24
హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 26
మార్వెల్ జాంబియాస్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 24
ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లిష్ చిత్రం) – సెప్టెంబరు 28
ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 28
ద ఫ్రెండ్ (ఇంగ్లిష్ చిత్రం) – సెప్టెంబరు 28
డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 28
సన్ నెక్స్ట్
దూరతీర యానా (కన్నడ మూవీ) – సెప్టెంబరు 26
జీ5 ఓటీటీలో..
జనావర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 26
సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 26
ఆపిల్ ప్లస్ టీవీ
స్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 24
ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 26
ద సావంత్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 26
లయన్స్ గేట్ ప్లే
డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 26
మనోరమ మ్యాక్స్
సర్తీక్ (మలయాళ మూవీ) – సెప్టెంబరు 26
ఎమ్ఎక్స్ ప్లేయర్
సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – సెప్టెంబరు 24