Operation Raavan | పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఆపరేషన్ రావణ్ (Operation Raavan). ఈ సినిమాకు వెంకట సత్య దర్శకత్వం వహించగా.. ధ్యాన్ అట్లూరి నిర్మించాడు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలైన దాదాపు 4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆహా వెల్లడించింది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
The Menacing Psycho is here with a spine-chilling thriller!💥😈#OperationRaavan streaming now on @ahaVideoIN 🔥
Watch: https://t.co/El1pLmgq9b pic.twitter.com/J5kPObiTc6
— Suresh PRO (@SureshPRO_) November 3, 2024