Takkar | సిద్దార్థ్ టక్కర్ నుంచి ఊపిరే లిరికల్ వీడియో సాంగ్
Takkar | బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ (Siddharth) నటిస్తోన్న తాజా చిత్రం టక్కర్ (Takkar). ఇప్పటికే విడుదల చేసిన కయ్యాలే వీడియో సాంగ్ (Kayyaale Video song) నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా ఊపిరే లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
Takkar | బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ (Siddharth) నటిస్తోన్న తాజా చిత్రం టక్కర్ (Takkar). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కార్తీక్ జీ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన కయ్యాలే వీడియో సాంగ్ (Kayyaale Video song) నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా ఊపిరే లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అభయ్ జోద్పుర్కర్, సంజన కల్మంజె పాడారు.
ఈ చిత్రాన్ని జూన్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ మూవీలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిష్కాంత్, విఘ్నేశ్ కాంత్, రామ్‌దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో టక్కర్ తెరకెక్కుతోంది.
మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జీ జయరామ్, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. టక్కర్ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఊపిరే లిరికల్ వీడియో సాంగ్..
#Oopirey from #Takkar will deep emote your missings for her ❤️
Lyrical video 👇https://t.co/ykhEYr4qMI
Starring #Siddharth
Directed by @Karthik_G_Krish#TakkarFromJune9@AAArtsOfficial @itsdivyanshak @PassionStudios_ @nivaskprasanna @editorgowtham @thinkmusicindia pic.twitter.com/sx51pZPz5k
— People Media Factory (@peoplemediafcy) May 26, 2023
కయ్యాలే వీడియో సాంగ్..
టక్కర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

