Onam Song From K Ramp | యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కే రాంప్ (K Ramp). హాస్య మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మిస్తుండగా.. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ఓనం పాటను విడుదల చేశారు మేకర్స్. ‘ఇన్స్టా ఆపేశాను.. ట్విటర్ మానేశాను..’ సోషల్ మీడియా నేపథ్యంలో సాగిన ఈ పాట ప్రస్తుతం వైరల్గా మారింది.
Kickstarting the #KRamp Musical Fest with a Mass Melody Banger 💥👩❤️👨#ONAMSONG Out Now ❤️🔥❤️🔥❤️🔥
A @chaitanmusic Musical 🎹
Lyrics by #SurendraKrishna
Vocals by #ChaitanBharadwaj @itsahithii
Choreography by @PolakiVijayIn Theaters This Diwali -… pic.twitter.com/vYTYvZv99k
— BA Raju’s Team (@baraju_SuperHit) August 9, 2025