Eid al-Adha | త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్) పండుగ నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మలయాళ నటుడు మమ్ముట్టి కుడా బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఈద్ ఉల్ అజ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేరళ కొచ్చిలోని సలాఫీ జుమా మసీదును సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.
#WATCH | Ernakulam, Kerala: On the occasion of #EidAlAdha festival, actor Mammootty visits Salafi Juma Masjid in Kochi. pic.twitter.com/D78wHkHFSx
— ANI (@ANI) June 17, 2024