NTR: ఎన్టీఆర్ చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడని రాజమౌళి కామెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలోఒకరు. ఆయన ఇప్పుడు వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే క్విజ్ షోలో సందడి చేస్తున్న ఎన్టీఆర్ తనకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తూ అందరిని అలరిస్తున్నారు. తాజాగా తన శరీర బరువు గురించి దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి వచ్చిన ఓ కంటెస్టెంట్ బట్టతల వలన చాలా బాధపడుతున్నానని చెప్పాడు. కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడం వలన చాలా హర్ట్ అయ్యాను అని పేర్కొనగా, దానికి స్పందించిన ఎన్టీఆర్… నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. మొదట్లో చాలా లావు ఉండేవాడిని. నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. రాజమౌళి ఓ రోజు చూసి అసహ్యంగా ఉన్నావు అని అన్నారు.
ఆ రోజు నాకు అర్ధమైంది. మన చట్టూ ఉన్న స్నేహితులే మనకు మార్గ నిర్దేశం చేస్తారు. అలాంటివాళ్లే మన నిజమైన స్నేహితులు. ఆ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. మీది జుట్టు ప్రాబ్లమ్.. నాది కొవ్వు ప్రాబ్లమ్.. అంతే తేడా” అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

