Alia Bhatt | హిందీ సినిమాలను తీసిపారెయొద్దు : అలియా భట్
ఓ వైపు దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలుస్తుంటే..హిందీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.
లాక్ డౌన్ తర్వాత హిందీ చలన చిత్ర పరిశ్రమ (Bollywood) నుంచి ఒకటి, రెండు సినిమాలు మినహా చెప్పుకునేంతగా ఉత్తమ సినిమాలేమీ రాలేదని చెప్పాలి. ఓ వైపు దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలుస్తుంటే..హిందీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. వరుస ఫ్లాఫులు బాలీవుడ్ (Hindi flops)లోని కొంతమంది జనాలని ఆందోళనకు గురిచేస్తుందన్న టాక్ ఇపుడు జోరుగా వినిపిస్తోంది.
దక్షిణాది చిత్రాలకు హైప్ క్రియేట్ చేయడం, హిందీ సినిమాల (Hindi films) పని అయిపోయిందనడం బీటౌన్ సెలబ్రిటీలకు బాధించే విషయం. ఇదే విషయమై స్టార్ హీరోయిన్ అలియా భట్ మీడియాతో మాట్లాడుతూ..హిందీ సినిమాల పట్ల మీడియా సానుభూతితో వ్యవహరించాలని, వాటిని చెత్తబుట్టలో వేయవద్దని కోరింది. ఇది కేవలం ఒక దశ మాత్రమే.
స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు వచ్చి ఒక్కసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే..మళ్లీ అన్నీ సర్దుకుంటాయని చెప్పుకొచ్చింది. అలియాభట్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్తో బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

