Nivetha Pethuraj | పోలీసులతో గొడవపడిన టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్.. వీడియో
Nivetha Pethuraj | టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ తాజాగా పోలీసులతో గొడవపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయానికి వస్తే.. కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపి మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది.
Nivetha Pethuraj | టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ తాజాగా పోలీసులతో గొడవపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయానికి వస్తే.. కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపి మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మేము మీ కారును చెక్ చేయాలని అనుకుంటున్నాం. ఒకసారి డిక్కీని ఓపెన్ చేయండి అని అడిగారు. దీనికి నివేదా పేతురాజ్ నిరాకరిస్తూ.. కొంచెం అర్జెంట్ పని ఉంది డిక్కీ ఇప్పుడు ఓపెన్ చేయలేను. నా దగ్గర పేపర్స్ అన్ని ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి తెలిపింది. అయితే పోలీసులు నివేదా మాటలు వినకపోగా.. మళ్లీ డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. దీనికి నివేదా మాట్లాడుతూ.. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. వీడియో తీయడం ఆపండి అంటూ కోపంగా చెప్పింది. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన స్క్రిప్ట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Actress #NivethaPethuraj argued and hesitated to open backside trunk of the car and scolded the recorded person…
Her expressions made Policemen to doubt on herself…#Tollywood #NivethaPethuraj #Police pic.twitter.com/49W6DNPcdL
— Anchor_Karthik (@Karthikkkk_7) May 29, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

