19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ కూడా ఒకడు. 19 ఏళ్ళ కింద జయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నితిన్.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ కూడా ఒకడు. 19 ఏళ్ళ కింద జయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నితిన్. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించిన నితిన్..ఆ తర్వాత ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ హీరో. అయితే ఇన్నేళ్లలో నితిన్ చాలా సినిమాలను వదిలేసుకున్నాడు కూడా.
19 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 12 సినిమాలకు నో చెప్పాడు నితిన్. అందులో కొన్ని డేట్స్ కుదరక వదిలేసాడు..మరికొన్ని కథ నచ్చక కాదన్నాడు.. ఇంకొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వక రిజెక్ట్ చేసాడు. అలా ఆయన వదిలేసిన సినిమాలు కొందరు హీరోలకు వరంగా మారాయి. మరికొందరు హీరోలు మాత్రం దారుణంగా ఫ్లాపులు అందుకున్నారు. మరి నితిన్ వదిలేసిన ఆ సినిమాలేంటో చూద్దాం..
- ఆర్య:
దర్శకుడు సుకుమార్ - ధన 51
దర్శకుడు: సూర్య కిరణ్ - భలే దొంగలు
దర్శకుడు: విజయ భాస్కర్ - మనం
దర్శకుడు: విక్రమ్ కే కుమార్ - పిల్లా నువ్వు లేని జీవితం
దర్శకుడు: ఏఎస్ రవికుమార్ చౌదరి - శతమానం భవతి
దర్శకుడు: సతీష్ వేగేశ్న - ఇస్మార్ట్ శంకర్
దర్శకుడు: పూరీ జగన్నాథ్ - రాక్షసుడు
దర్శకుడు: రమేష్ వర్మ - గల్లీ బాయ్ తెలుగు రీమేక్
నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్ - ఒరేయ్ బుజ్జిగా
దర్శకుడు: విజయ్ కుమార్ కొండా - పవర్ పేట
దర్శకుడు: కృష్ణ చైతన్య - మా అమ్మ మహాలక్ష్మి
దర్శకుడు: పూరీ జగన్నాథ్
ఇవి కూడా చదవండి..
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
జయం సినిమా షూటింగ్లో అంత పెద్ద యాక్సిడెంట్ అయిందా..?
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

