Nithiin | అలాంటి కథతో నితిన్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడా?
యువ హీరో నితిన్ ప్రస్తుతం సినిమాల వేగాన్ని తగ్గించాడు. జయాపజయాలతో సంబంధంలేకుండా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటున్నాడు.
Nithiin next movie | యువ హీరో నితిన్ ప్రస్తుతం సినిమాల వేగాన్ని తగ్గించాడు. జయాపజయాలతో సంబంధంలేకుండా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడిగా ఉప్పెన బ్యూటి కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది.ఈ చిత్రం తరువాత నితిన్ పలువురు స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయబోతున్నాడు అని గాసిప్స్ వచ్చాయి. అయితే తాజాగా నితిన్ తన నెక్స్ట్ సినిమాను అల్లుఅర్జున్ డైరెక్టర్‌తో చేయబోతున్నట్లు సమాచారం.
‘నా పేరు సూర్య నా ఇల్లు’ ఇండియా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ రైటర్ వక్కంతం వంశీకి డెబ్యూ సినిమానే విఫలనాన్ని ఇచ్చింది. ఇక చాలా కాలం గ్యాప్ తరువాత వంశీ నితిన్‌తో తన రెండవ సినిమాను చేయనున్నాడు. ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సినిమాను తీయాలని వంశీ ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడట. ఈ కథకు జూనియర్ అనే టేటిల్ను పరిశీలనలో ఉంచాడట. ఇక ఈ కథ పోకిరి తరహాలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని టాక్. ఈ చిత్రానికి టాగోర్ మధు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో వక్కంత వంశీ, జూ. ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

