Narakasura | రక్షిత్ నరకాసుర నుంచి నిన్ను వదలి మెలోడీ ట్రాక్
Narakasura | రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇవాళ మేకర్స్ ఈ చిత్రం నుంచి నిన్ను వదలి సాంగ్‌ను లాంఛ్ చేశారు.
Narakasura | ‘పలాస 1978’ సినిమాతో హీరోగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు యువ నటుడు రక్షిత్ అట్లూరి (Rakshit Atluri). ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇవాళ మేకర్స్ ఈ చిత్రం నుంచి నిన్ను వదలి సాంగ్‌ను లాంఛ్ చేశారు.
ఈ పాట అందమైన ప్రకృతి మధ్యలో మెలోడియస్గా సాగుతూ.. మ్యూజిక్ లవర్స్‌కు సరికొత్త అనుభూతి అందిస్తోంది. శ్రీరామ్ తపస్వి రాసిన ఈ పాటను విజయ్ ప్రకాశ్, చిన్మయి శ్రీపాద పాడారు.ఈ చిత్రానికి Nawfal Raja Ais సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదల చేసిన రక్షిత్ అట్లూరి లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్ బ్యానర్లపై అజ్జా శ్రీనివాస్, కరుమూరు రఘు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రక్షిత్ మరోవైపు ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Turn up the volume and immerse yourself in the love-filled melody, #NinnuVadhali! ❤️🎶
Lyrical song out now 🎶
– https://t.co/DtB29Q8JJe#Narakasura @RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja pic.twitter.com/WNiCXeTaW0— Sumukha Creations (@SumukhaOffl) September 22, 2023
నిన్ను వదిలి మెలోడీ ట్రాక్..
నరకాసుర టీజర్
ఆపరేషన్ రావణ్ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

