స్వయంభూ స్వరాలాపన
నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పానిండియా హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభూ’. సంయుక్త మేనన్, నభా నటేష్ కథానాయికలు. భరత్‌కృష్ణమాచారి దర్శకుడు.
నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పానిండియా హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభూ’. సంయుక్త మేనన్, నభా నటేష్ కథానాయికలు. భరత్‌కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఠాగూర్ మధు సమర్పకుడు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 16న విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఓ పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారు. దట్టమైన అడవిలో నిలబడి, ఈటను విసరడానికి సిద్ధంగా ఉన్న యోధుడిగా నిఖిల్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఈ పాట ఎంత గ్రాండియర్‌గా ఉండబోతున్నదో ఈ పోస్టర్ చెబుతున్నది. ‘రా రా ధీవర..’ అంటూ సాగే ఈ పాటను రవి బస్రూర్ స్వరపరిచారు. ఈపాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: విజయ్ కామిశెట్టి, కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

