What The Fish | మంచు మనోజ్ What The Fish అప్డేట్.. నిహారిక వీడియో వైరల్
What The Fish | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ What The Fish.. డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన లుక్‌తో అర్థమవుతోంది.
What The Fish | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ What The Fish.. మనం మనం బరంపురం.. అనేది క్యాప్షన్. వరుణ్ (డెబ్యూ డైరెక్టర్) కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంఛ్ చేసి చాలా రోజుల క్రితమే తన ఫాలోవర్లకు గుడ్‌న్యూస్ చెప్పాడు. డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన లుక్‌తో అర్థమవుతోంది.
చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు టీం మెంబర్స్. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాలో కీ రోల్లో నటిస్తోంది. డాలర్ బ్యాక్‌డ్రాప్‌లో మెస్మరైజింగ్ వాక్‌తో వస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో నిహారిక నటనకు ఆస్కారమున్న యాక్షన్ ప్యాక్డ్ రోల్లో అష్ణలక్ష్మి (ఏఎస్‌హెచ్) పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించబోతుంది. 6ix Cinemas బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. రాబోయే రోజుల్లో మనోజ్ టీం నుంచి మరిన్ని వివరాలు రాబోతున్నాయి. ఇదిగో నా కొత్త సినిమా..
‘నేను సినిమా చేసి చాలా రోజులైంది.. కానీ ఇన్నాళ్లూ నేను మీ అందరి ప్రేమను కలిగి ఉండేలా ఆశీర్వదించబడ్డాను. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా. మీ అందరికీ క్రేజీ అనుభవాన్ని అందించే క్రేజీ సినిమా WhatThe Fish’ అంటూ ఇప్పటికే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పాడు మనోజ్. మంచు మనోజ్ మరోవైపు ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా కూడా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.
నిహారిక వీడియో వైరల్..
Team #WhatTheFish welcomes the R̶i̶c̶h̶e̶s̶t̶ Ravishing beauty @IamNiharikaK aboard & wishes a very Happy Birthday❤️🔥 @afilmbyv 🎥#Varun @vennelakishore @6ixCinemas #VishalBezawada #vasundhara #SuryaBezawada #Shaktikanth pic.twitter.com/AvP5lqCZBX
— Suresh PRO (@SureshPRO_) December 18, 2023
మంచు మనోజ్ What The Fish లుక్..
It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️
Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫
A crazy film that’ll give you all a CRAZYYYYY experience 🙂 pic.twitter.com/tUx7SofoRu
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

