వేలకోట్లతో కూడా వెలకట్టలేని అభిమానం ఇది
నయనతార ప్రస్తుతం ‘అన్నపూరణి’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్‌లో శరవేగంగా జరుగుతున్నది.
నయనతార ప్రస్తుతం ‘అన్నపూరణి’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్‌లో శరవేగంగా జరుగుతున్నది. మరి ఆ పాత్ర ప్రభావమేమోగానీ రీసెంట్గా నయన్ ఓ బాలికల అనాధ శరణాలయాన్ని సందర్శించి, అక్కడున్న బాలికలందరికీ మంచి విందుభోజనాన్ని తన సొంత ఖర్చుతో అందించింది. తమ శరణాలయానికి నయన్ రావడంతో అక్కడున్న బాలికల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
వచ్చి అమాంతం నయన్‌ను హత్తుకుంటూ ముద్దులు పెట్టేస్తూ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ ‘నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. జీవితంలో కొన్ని పనులు చేస్తే ఏదో తెలీని సంతృప్తి. వీళ్లందరూ నాపై చూపిస్తున్న అభిమానం వేలకోట్లతో కూడా వెలకట్టలేనిది. ఈ రోజు వీళ్లతోనే కలిసి భోంచేశాను. ఇక నుంచి ప్రతి ఏడాదీ ఓ రోజు వీళ్లకు కేటాయించాలనుకుంటున్నాను. ఇంకా వీళ్లకోసం ఏమైనా చేయాలి. త్వరలోనే నా నిర్ణయాన్ని చెబుతా’ అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చింది నయనతార.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Annapoorani
- Jai
- Nayanthara
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

