Onam Celebrations | ఫ్యామిలీతో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్
Onam Celebrations | చిత్ర పరిశ్రమలో ఉన్న రొమాంటిక్ కపుల్స్లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో గతేడాది జూన్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
Nayan- Vignesh Onam Celebrations | చిత్ర పరిశ్రమలో ఉన్న రొమాంటిక్ కపుల్స్లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో గతేడాది జూన్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారినట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఓనమ్ పండుగ సంబరాల్లో తేలిపోతోంది. మలయాళం వాళ్లకి అతిపెద్ద పండుగ ఓనమ్. ఈ సందర్భంగా.. విఘ్నేశ్, నయన్ తమ ఇద్దరూ కవల పిల్లలతో ఓనమ్ సెలబ్రేట్ చేసుకున్నారు. అరటి ఆకుల్లో భోజనం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Vignesh Shivan – #Nayanthara family Onam celebration. pic.twitter.com/qnjRltmdQl
— Manobala Vijayabalan (@ManobalaV) August 27, 2023
#Nayanthara & @VigneshShivN ‘s First Onam With #Uyir & #Ulagam 🤩
As Festival starts early here , wishing everyone a happy Onam 💓💫@NayantharaU #NayanWikki pic.twitter.com/N9d3PvClVh
— Arun Vijay (@AVinthehousee) August 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

