‘నాట్స్’ తెలుగు సంబురాలు
ఈ ఏడాది తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (నాట్స్) సన్నద్ధమవుతున్నది. మే 26 నుంచి 28 తేదీ వరకు న్యూజెర్సీలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
ఈ ఏడాది తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (నాట్స్) సన్నద్ధమవుతున్నది. మే 26 నుంచి 28 తేదీ వరకు న్యూజెర్సీలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈసారి వేడుకల్లో అమర గాయకుడు ఘంటసాల, దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరపనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, నటి జయసుధ, హాస్య నటుడు అలీ, గేయ రచయిత చంద్రబోస్, సాయి కుమార్, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ…‘అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం కోసం నిత్యం పనిచేస్తున్నాం. ఈసారి తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. తెలుగు సినిమాకు సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలు ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య గారి శతజయంతి వేడుకలు జరుపబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేకమంది సినీతారలు న్యూజెర్సీ వస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

