కొత్త సినిమా మొదలు
నారా రోహిత్ నూతన చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా జరిగింది. నయన్సారిక కథానాయిక. ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చినిమిల్లి మణికుమార్ దర్శకుడు. భరత్‌చౌదరి చెరుకూరి నిర్మాత.
నారా రోహిత్ నూతన చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా జరిగింది. నయన్సారిక కథానాయిక. ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చినిమిల్లి మణికుమార్ దర్శకుడు. భరత్‌చౌదరి చెరుకూరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా, సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేశారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నది.
చక్కని టీమ్ కుదిరింది’ అని అన్నారు. రోహిత్ గర్వపడే సినిమా అవుతుందని నిర్మాత భరత్‌చౌదరి చెప్పారు. నారా రోహిత్ ‘సోలో’ సినిమాను రికలక్ట్ చేసుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు చినిమిల్లి మణికుమార్ నమ్మకంగా చెప్పారు. నరేశ్ వీకే, రోహిణి, సంపత్, అజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీలత చెరుకూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

