Godavarikhani | గోదావరిఖనిలో నాని అండ్ టీం..షూటింగ్‌పై లేటెస్ట్ అప్ డేట్
టాలీవుడ్ (Tollywood) స్టార్ నాని నటిస్తున్న సినిమాల్లో ఒకటి దసరా (Dasara). డెబ్యూట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరో నటిస్తున్న సినిమాల్లో ఒకటి దసరా (Dasara). డెబ్యూట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
నాని అండ్ టీం ఇపుడు ఎక్కడుందో తెలుసా..? పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని (Godavarikhani)లో ఉంది.ఈ ఏరియాలో సినిమాలో వచ్చే ఓ పాటను షూట్ చేస్తున్నారు. కొరియోగ్రఫర్ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో సుమారు 500 మంది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా ఈ పాటను షూట్ చేస్తోంది నాని బృందం. కోలీవుడ్ (Srikanth Odela) యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దసరా చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెఱుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోదావారి ఖనిలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో గ్రామం నేపథ్యంలో దసరా సినిమా తెరకెక్కుతోంది.
Read Also : Puri Jagannadh | పూరీ కలను నెరవేర్చిన మెగాస్టార్.. ఇన్నేళ్ళకు ఛాన్స్ ఇచ్చిన చిరు
దసరాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. నాని ఇప్పటికే వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో మలయాళ భామ నజ్రియా నజీమ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..ఆమెకిది తెలుగులో తొలి సినిమా.
Read Also : Hari Hara Veera Mallu Action | హరిహర వీరమల్లు ఎంతమందితో ఫైట్ చేస్తున్నాడో తెలుసా..?
Read Also : The Kashmir Files producer | ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత కొత్త సినిమాల ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

