Amigos | స్టన్నింగ్ లుక్‌తో కల్యాణ్ రామ్ అమిగోస్ టీజర్ అప్డేట్
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) న్యూ ఇయర్ సందర్భంగా కొత్త చిత్రం అమిగోస్ (Amigos) టైటిల్ పోస్టర్ లాంఛ్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఈ సారి కూడా సర్ప్రైజ్ ఇస్తూ మరో స్టన్నింగ్ లుక్ షేర్ చేసుకున్నాడు.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా కొత్త చిత్రం అమిగోస్ (Amigos) టైటిల్ పోస్టర్ లాంఛ్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ రెండు షేడ్స్ ఉన్న పాత్రలతో కూడిన మరో లుక్ కూడా అందరితో పంచుకున్నాడు.
అయితే ఈ సారి కూడా సర్ప్రైజ్ ఇస్తూ మరో స్టన్నింగ్ లుక్ షేర్ చేసుకున్నాడు. ఈ సారి చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు. అంతేకాదు అమిగోస్ టీజర్ జనవరి 8న ఉదయం 11:07 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే ఇందులో కల్యాణ్ రామ్ మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు అర్థమవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ 2023 ఫిబ్రవరి 10న అమిగోస్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కల్యాణ్ రామ్ ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో నటిస్తున్న డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా సెట్స్ పై ఉంది.
అమిగోస్ టీజర్ అప్డేట్..
Introducing @NANDAMURIKALYAN as ?????
An anonymous Doppelganger 3 to make the world of #Amigos interesting 💥#AmigosTeaser on Jan 8th at 11:07 AM 🔥
In cinemas on Feb 10, 2023 🔥@AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @MythriOfficial @saregamasouth pic.twitter.com/MppbC7VrsX
— BA Raju's Team (@baraju_SuperHit) January 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

