Nagendran’s Honeymoons | ఐదుగురు భార్యలు.. హిలేరియస్‌గా ‘నాగేంద్రన్స్ హానీమూన్స్’ ట్రైలర్
Nagendran's Honeymoons | మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళీ వెబ్ సిరీస్ 'నాగేంద్రన్స్ హానీమూన్స్'(Nagendran's Honeymoons). ఒక జీవితం ఐదుగురు భార్యలు అనేది ఉపశీర్షిక.
Nagendran’s Honeymoons | మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళీ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హానీమూన్స్'(Nagendran’s Honeymoons). ఒక జీవితం ఐదుగురు భార్యలు అనేది ఉపశీర్షిక. నితిన్ రెంజీ పనికర్ (Nithin Renji Panicker) ఈ సినిమాను నిర్మించడంతో పాటు రచన దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ వెబ్ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో టీజర్ విడుదల చేసిన తాజాగా ట్రైలర్‌ను కూడా వదిలారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. గల్ఫ్‌కు వెళ్లాలి అనుకున్న నాగేంద్రన్ అనుకోకుండా ఐదు పెళ్లిలు చేసుకుంటాడు. ఇక ఐదుగురు భార్యలు ఉన్న నాగేంద్రన్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, ఇతర భాషలలో ఈ సిరీస్ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. రమేష్ పిషారోడి, శ్వేతా మీనన్, కని కృతి, గ్రేస్ ఆంటోని, అమ్ము అభిరామి, నిరంజన అనూప్, ఆల్ఫీ పంజికరణ్, కళాభవన్ షాజోన్, అలెగ్జాండర్ ప్రశాంత్, జనార్దనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
-
Payal Rajput | ప్రభాస్ ఏది అడిగినా చేసిపెట్టాలన్నదే నా కోరిక.. మనసులో మాట బయటపెట్టిన పాయల్ రాజ్‌పుత్
-
Humanoid Robots | చైనాలో మనుషుల్ని పోలిన రోబోలు.. ఇవి నవ్వడమే కాదు.. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలవు!
-
సుందర్ పిచాయ్ సక్సెస్ మంత్ర.. ఈ 10 సూత్రాలు పాటిస్తే ఏ రంగంలోనైనా దూసుకెళ్లొచ్చు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

