e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News ఉపాసన కొణిదెలకు కృతజ్ఞతలు చెప్పిన నాగశౌర్య

ఉపాసన కొణిదెలకు కృతజ్ఞతలు చెప్పిన నాగశౌర్య

ఉపాసన కొణిదెలకు కృతజ్ఞతలు చెప్పిన నాగశౌర్య

టాలీవుడ్‌ కుర్రహీరో నాగశౌర్య రామ్‌ చరణ్‌ భార్యకి థ్యాంక్స్‌ చెప్పారు. ఎందుకు ఏమిటి అన్న వివరాల్లోకి వెళ్తే ఆవిడ ఓ గిఫ్ట్‌ ని పంపించారు. ఇంతకీ ఏంటా గిఫ్ట్‌ అంటే ఆర్గానిక్‌ ఫుడ్‌. సంఘం సొసైటీకి ఉపాసన తోడునీడగాఉంటున్నారు. మహిళలతో ఏర్పడిన ఈ సంఘటం ఆర్గానిక్‌ పంటనుపండిస్తూ మార్కెటింగ్‌ చేస్తోంది. అలా ఆ సంస్థని ప్రమోట్‌ చేసే ఉద్దేశ్యంతో ఉపాసన సొసైటీలోని ప్రముఖులకు సంఘం వ్యవసాయోత్పత్తులను బహుమానంగా పంపిస్తున్నారు.

అలా అందుకున్న వారిలో సినీ ఇండస్ట్రీ తరపున నాగశౌర్య కూడా ఉన్నారు. ఈ గిఫ్ట్‌ రావడంతో సంబరపడ్డ కుర్రాడు విషయాన్ని సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియా వేదికగా ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉపాసన కొణిదెలకు కృతజ్ఞతలు చెప్పిన నాగశౌర్య
ఉపాసన కొణిదెలకు కృతజ్ఞతలు చెప్పిన నాగశౌర్య
ఉపాసన కొణిదెలకు కృతజ్ఞతలు చెప్పిన నాగశౌర్య

ట్రెండింగ్‌

Advertisement