Naga Chaitanya | సర్ప్రైజ్.. ఆ పాత్ర కోసం బరువు తగ్గుతున్న నాగచైతన్య
Naga Chaitanya | హీరో నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. బతుకుతెరువు కోసం గుజరాత్లోని వీరవల్కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా NC23 సినిమా తెరకెక్కించనున్నారు.
Naga Chaitanya | హీరో నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్లోని వీరవల్కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా NC23 సినిమా తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రంలో పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు నాగచైతన్య. పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్నారట చైతు. ఇందులో చైతు మేకోవర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేస్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాగ చైతన్య కూడా యాక్టివ్ గా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీమత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని ఆయన గతంలో సందర్శించిన సంగతి తెలిసిందే.
మత్స్యకారుల జీవన స్థితిగతులు, వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఇబ్బందులు, వ్యవహార శైలి, యాస, భాష స్వయంగా తెలుసుకొనేందుకు ఆ గ్రామానికి వెళ్ళారు చైతు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.
The widely adored and loved lady joins the voyage of #NC23 🌊⛵#ShejoinstheNC23Voyage
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/BbEvRDBPHd
— BA Raju’s Team (@baraju_SuperHit) September 19, 2023
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

