నేనేం తీస్తున్నానో నాకు తెలుసు
డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి కోపం వచ్చింది. ‘నేనేం తీస్తున్నానో నాకు తెలుసు..’ అంటూ తనపై వస్తున్న విమర్శలపై ఆయన గట్టిగా బదులిచ్చారు. వివరాల్లోకెళ్తే.. ‘కల్కి 2898ఏడీ’ ైక్లెమాక్స్‌లో ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించి, ఆడియన్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు నాగ్ అశ్విన్. అయితే.. కర్ణ పాత్రను ఆయన చూపించిన తీరుపై కొందరు నెటిజన్లు, మేధావులు విమర్శలు గుప్పించారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి కోపం వచ్చింది. ‘నేనేం తీస్తున్నానో నాకు తెలుసు..’ అంటూ తనపై వస్తున్న విమర్శలపై ఆయన గట్టిగా బదులిచ్చారు. వివరాల్లోకెళ్తే.. ‘కల్కి 2898ఏడీ’ ైక్లెమాక్స్‌లో ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించి, ఆడియన్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు నాగ్ అశ్విన్. అయితే.. కర్ణ పాత్రను ఆయన చూపించిన తీరుపై కొందరు నెటిజన్లు, మేధావులు విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ నెటిజన్.. ‘కల్కి 2898ఏడీ’లో కర్ణుడి పాత్రను గొప్పగా చూపిస్తూ, మహాభారతంలో లేని అంశాలను కూడా ప్రస్తావించారంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. దానిపై నాగ్ అశ్విన్ ఘాటుగా స్పందించారు. ‘ద్రోణ వధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి కృష్ణుడు స్వయంగా చెప్పాడు.
ఈ విషయం మీకు తెలియాలంటే వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతం పుస్తకాన్ని ఓసారి చదవండి. ఒకవేళ మీకు అది చదవడం కుదరని పక్షంలో ‘శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుడ్ని ఎన్నిమార్లు పొగిడాడు?’ అని గూగుల్ సెర్చ్ చేయండి. నేనేం తీస్తున్నానో నాకు తెలుసు. మన పురాణాలు, చరిత్రపై నాకు అపారమైన గౌరవం ఉంది. దయచేసి ‘కల్కి 2’ కోసం వేచి చూడండి’ అంటూ వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని ఆ నెటిజన్‌కు నాగ్ అశ్విన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

