ఉప్పెన డైరెక్టర్ కు బెంజ్ కారు గిఫ్ట్

మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్‌కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ పై నిర్మించిన ఈ చిత్రంతో వైష్ణవ్‌తేజ్-కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తమ సంస్థకు బ్లాక్ బాస్టర్ హిట్టు అందించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు మైత్రీ మూవీ మేకర్స్ ఖరీదైన బెంజ్ జీఎల్సీ కారు బహుమతిగా అందజేశారు. మేకర్స్ అందించిన కారులో బుచ్చిబాబు తన గురువు సుకుమార్‌తో ఫస్ట్ రైడ్ చేసినట్టు ఫొటోల ద్వారా తెలుస్తోంది. కారులో సుకుమార్, బుచ్చిబాబు చక్కర్లు కొడుతున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఉప్పెనతో లాభాలు తెచ్చి పెట్టిన హీరోహీరోయిన్లు వైష్ణవ్‌తేజ్‌కు రూ.కోటి, కృతిశెట్టికి రూ.25 లక్షలు అదనపు కానుకగా నిర్మాతలు ఇప్పటికే అందించిన సంగతి తెలిసిందే.
Blockbuster #Uppena Director@BuchiBabuSana is now a proud owner of the luxurious Benz GLC, gifted by his producers @MythriOfficial.
— BA Raju's Team (@baraju_SuperHit) March 25, 2021
The first ride was reserved for his mentor @aryasukku. #BuchiBabu is committed to work for another film under Mythri Movie Makers. pic.twitter.com/pQMbuQzcBN
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

