Movies Collections | కలవరపెడుతున్న కలెక్షన్స్..థియేటర్స్ మూన్నాళ్ళ ముచ్చటేనా..?
ఒకప్పుడు శుక్రవారం కొత్త సినిమా ( Friday New Movie) విడుదలైందంటే చాలు వీకెండ్ తర్వాత ఎన్ని కోట్లు వచ్చాయంటూ లెక్కలు చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విడుదలైన సినిమాల కలెక్షన్లు కలవరపెడుతున్నాయి.

ఒకప్పుడు శుక్రవారం కొత్త సినిమా ( Friday New Movie) విడుదలైందంటే చాలు వీకెండ్ తర్వాత ఎన్ని కోట్లు వచ్చాయంటూ లెక్కలు చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త సినిమాలు విడుదలైన సంగతి కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం లేదు. అసలు సినిమాలు వస్తున్నాయనే సంగతే వాళ్లకు తెలియదు. ఓటిటిలో సినిమా విడుదలైతే చూస్తున్నారు..లేదంటే అదే ఓటిటిలో విడుదలైన సినిమా వచ్చే వరకు వేచి చూస్తున్నారు. అంతేకానీ థియేటర్స్ (Theatres) వైపు మాత్రం చూడటం లేదు. అయితే చాలా రోజుల తర్వాత జులై 30న రెండు సినిమాలు విడుదలయ్యాయి.
ఒకప్పుడు కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్స్ కు వచ్చి టికెట్స్ దొరక్క నిరాశగా ఇంటి ముఖం పట్టేవాళ్లు ఆడియన్స్. కానీ ఇప్పుడు థియేటర్స్ వాళ్లే పిలిచి మరీ టికెట్స్ ఇస్తున్నారు.గతవారం సత్యదేవ్ తిమ్మరుసుతో పాటు తేజ సజ్జ ఇష్క్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటి కలెక్షన్స్ చూసిన తర్వాత మిగిలిన నిర్మాతలకు భయం పట్టుకుంది. తేజ ఇష్క్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే రేసు నుంచి తప్పుకుంది. ఈ చిత్రానికి కనీసం 25 లక్షల షేర్ కూడా రాలేదు.
మరోవైపు పర్లేదనిపించే టాక్ తెచ్చుకున్న తిమ్మరుసు (Thimmarusu ) వసూళ్లు కూడా అలాగే ఉన్నాయి. ఈ చిత్రం మూడు రోజుల్లో కలిపి కనీసం 60 లక్షల షేర్ కూడా వసూలు చేయలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. సినిమాకు టాక్ బాగా వచ్చిన తర్వాత కూడా థియేటర్స్ వైపు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

