Most Eligible Bachelor | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కుటుంబం ఇదే..!
టాలీవుడ్ (Tollywood) యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ (Most Eligible Bachelor). కాగా తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ (Most Eligible Bachelor). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaska) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజా పోస్టర్ తో సినిమాలోని పాత్రలను తెలియజేశారు.
తాజాగా రిలీజైన లుక్ లో అఖిల్, పూజా హెగ్డే (Pooja Hegde) కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. తాజా లుక్ లో అఖిల్, పూజాతోపాటు మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అజయ్, సుధీర్, సత్యకృష్ణన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర నటీనటులు కనిపిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లవ్ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు లేటెస్ట్ స్టిల్‌తో అర్థమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వాసువర్మ, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు సరైన సక్సెస్ లేని అఖిల్ ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలన్న కసితో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఇద్దరి కెఈర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

