Viswam | స్టైలిష్‌గా విశ్వం ఫస్ట్ సింగిల్.. గోపీచంద్, కావ్య థాపర్ మొరాకన్ మగువ సాంగ్
Viswam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) నటిస్తోన్న తాజా చిత్రం విశ్వం (Viswam). శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ Gopichand 32గా తెరకెక్కుతోంది. ఇప్పటికే జర్నీ ఆఫ్ విశ్వం వీడియో రిలీజ్ చేయగా.. సినిమా ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో శ్రీనువైట్ల మార్క్‌తో ఉండబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Viswam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) నటిస్తోన్న తాజా చిత్రం విశ్వం (Viswam). శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ Gopichand 32గా తెరకెక్కుతోంది. ఇప్పటికే జర్నీ ఆఫ్ విశ్వం వీడియో రిలీజ్ చేయగా.. సినిమా ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో శ్రీనువైట్ల మార్క్‌తో ఉండబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా విశ్వం ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువను విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో పృథ్వి చంద్ర, సాహితీ చాగంటి పాడారు. గోపీచంద్ సూపర్ స్టైలిష్ స్టెప్పులతో సాగుతున్న పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి.
ఈ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోంది. గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తెరకెక్కిస్తు్న్నారు.
గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అని ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అజయ్ ఘోష్‌లతో సాగే కామింగ్ టైమింగ్ సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
మొరాకన్ మగువ సాంగ్..
Read Also :
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
విశ్వం టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

