Mohanlal |ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆరు పదుల వయస్సు దాటినా కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే..? వెంటనే చెప్పే పేరు మోహన్‌లాల్ (Mohanlal). ఈ మాలీవుడ్ మెగాస్టార్ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ.. మలయాళం, తెలుగుతోపాటు పలు భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే రజినీకాంత్ నటించిన జైలర్‌లో కీలక పాత్రలో మెరిశాడు మోహన్‌లాల్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.
ఈ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి Empuraan. ఈ మూవీ స్పెషల్ అనౌన్స్ మెంట్ రేపు ఉండబోతుందని తెలియజేశారు మేకర్స్. మోహన్ లాల్ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. మోహన్ లాల్ చేతిలో తెలుగు, మలయాళ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ వృషభ (VRUSHABHA) ఉంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ రోషన్ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban)లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ మరోవైపు Ram: Part 1 లో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తయింది. Ram: Part 2కూడా లైన్లో ఉంది. వీటితోపాటు మరో మూడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
Empuraan అప్డేట్..
#L2E Empuraan
Tomorrow 5pm IST.
Stay tuned! @PrithviOfficial #muraligopy @antonypbvr @aashirvadcine @prithvirajprod #SureshBalaje #GeorgePius @ManjuWarrier4 @ttovino @Indrajith_S @deepakdev4u #sujithvaassudev #NirmalSahadev #MohanDas @silvastunt pic.twitter.com/NsM12kjwa5— Mohanlal (@Mohanlal) September 29, 2023
మోహన్‌లాల్ జిమ్ వర్కవుట్స్..
A 63 year old man is getting READY for upcomings.. 👏🔥#Mohanlalpic.twitter.com/58SbINIjRq
— AB George (@AbGeorge_) July 25, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023
ప్లాన్ విజువలైజేషన్ ఇలా..
Academy Award-winning film ‘Moonlight’s Executive Producer #NickThurlow joins forces with #VRUSHABHA
Releasing in more than 4500 screens worldwide in Malayalam, Telugu, Kannada, Tamil and Hindi in 2024.
@Mohanlal #RoshanMeka @shanayakapoor @TheZaraKhan @raginidwivedi24 pic.twitter.com/Qt0VuRWeFh
— 123telugu (@123telugu) August 7, 2023
Vrushabha takes its first step towards the frame! As the clapboard snaps shut for #Vrushabha, we ask for your love and blessings. pic.twitter.com/RM1uIkeJp2
— Mohanlal (@Mohanlal) July 23, 2023
It’s official!
Balaji Telefilms partners with Connekkt Media and AVS Studios for #VRUSHABHA – a Pan India bilingual Telugu Malayalam Film starring megastar Mohanlal.
High on emotions and VFX, the film is an Epic Action Entertainer transcending generations.
Touted to be one of… pic.twitter.com/cbW9Ygglhi— Sreedhar Pillai (@sri50) July 3, 2023
An Action Packed Wrap! Lalettan @Mohanlal ‘s and @roshannmeka13 ‘s#Vrushabha concludes its month long first shooting schedule with filming one of Indian Cinema’s biggest Action sequences
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia… pic.twitter.com/aJiSZw6ghr— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023
Lalettan @Mohanlal #Vrushabha Look 🔥🫅🏻
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia @balajimotionpic #AvsStudios @FilmDirector_NK #VishalGurnani #JuhiParekhMehta #AbhishekVyas @EktaaRKapoor #ShobhaKapoor #ShyamSunder #VarunMathur… pic.twitter.com/VVtr8m3hgR— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023