Mohanlal | మాన్స్టర్ వీడియో సాంగ్ టైం చెప్పిన మోహన్‌లాల్
మలయాళ (Mollywood) స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి మాన్స్టర్. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ లవర్స్, అభిమానుల కోసం వీడియో సాంగ్ అప్డేట్ ఇచ్చాడు మోహన్ లాల్.
జనతాగ్యారేజ్ సినిమాతో తెలుగులో సూపర్ స్టార్డమ్తోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు మలయాళ (Mollywood) స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal). ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి మాన్స్టర్. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ సిక్కు పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. తాజాగా మూవీ లవర్స్, అభిమానుల కోసం వీడియో సాంగ్ అప్డేట్ ఇచ్చాడు మోహన్ లాల్.
మాన్స్టర్ (monster)వీడియో సాంగ్ అక్టోబర్ 15న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నామని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మోహన్ లాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ సిరీస్‌తోపాటు మరో ఎనిమిది సినిమాలు మోహన్ లాల్ ఖాతాలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ లూసిఫర్ 2 కూడా ఈ జాబితాలో ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
పులి మురుగన్ సినిమా తర్వాత మోహన్‌లాల్ దర్శకుడు వైశాఖ్ టీంతో రెండోసారి జాయిన్ అయ్యాడు . మాన్ స్టర్ చిత్రాన్ని ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ షేర్ చేసుకున్న మాన్స్టర్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
#Monster Video Song on 15th October 2022 at 06:00 PM IST pic.twitter.com/QIhVvYRAGu
— Mohanlal (@Mohanlal) October 14, 2022
మాన్స్టర్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి..
Read also : Rajinikanth | జైలర్ షూటింగ్ స్పాట్లో రజినీకాంత్.. ఫొటోలు, వీడియో వైరల్
Read also : NC 22 Update | NC 22తో కార్తీకదీపం వంటలక్క టాలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే
Read also : Mega 154 | క్రేజీ టాక్..మెగా 154లో రవితేజ పాత్ర పేరు ఇదేనట..!
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

