Miss Shetty Mr Polishetty | యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). మహేశ్ బాబు పీ డైరెక్టర్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి, లేడీ లక్ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే రన్ టైం ఎంతనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. రీసెంట్గా సినిమా విడుదల తేదీని ఫైనల్ చేస్తూ లాంఛ్ చేసిన కొత్త లుక్‌లో స్వీట్ స్లిమ్‌గా కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. తాజా లుక్‌లో స్వీటీ సూపర్ స్లిమ్‌గా కనిపిస్తూ.. నాలుగు పదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది.
Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన Miss శెట్టి మిస్టర్ Polishetty ఫస్ట్ లుక్‌లో ఓ వైపు అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుంటే.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో ఛిల్ అవుట్ అవుతూ కనిపిస్తున్నాడు.
డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
సెన్సార్ అప్డేట్..
ఇంక నవ్వుల వర్షానికి హద్దులు లేవు..🥳🥳#MissShettyMrPolishetty is certified with 𝐔/𝐀 🤩
and locked in for an endless entertainment from September 7th 🤗#MSMPonSep7th@MsAnushkaShetty @NaveenPolishety@filmymahesh @adityamusic @UV_Creations pic.twitter.com/owQwoVY5VB— UV Creations (@UV_Creations) August 31, 2023
ప్రమోషన్స్ ఇలా..
Witness the sensational highlights of the #MSMPStandupTour in Nellore on Day 2 🎙️
Thank you for the out-STANDing response ❤️
See you in theaters with #MissShettyMrPolishetty on September 7th for more laughter and entertainment… 🤩💯#MSMPonSep7th@MsAnushkaShetty… pic.twitter.com/ald1dGhHz5
— UV Creations (@UV_Creations) August 31, 2023
Witness the sensational highlights of the #MSMPStandupTour in Nellore on Day 2 #MissShettyMrPolishetty on September 7th for more laughter and entertainment.#MSMPonSep7th@MsAnushkaShetty@NaveenPolishety@filmymahesh @UV_Creationspic.twitter.com/esZcAt4hd4
— GSK Media (@GskMedia_PR) August 31, 2023
The dynamic @NaveenPolishety receives an thundering response in Rajahmundry 💥#MissShettyMrPolishetty#MSMPonSep7th@MsAnushkaShetty @filmymahesh @adityamusic @UV_Creations pic.twitter.com/UYUE7piv8m
— Vamsi Kaka (@vamsikaka) August 29, 2023
ISTS College…Rajahmundry experienced a surge of energy ❤️🔥
Big thanks to everyone..Can’t wait for all of you to experience the new-age rom-com on September 7th! 😍💥#MSMPStandupTour 🎙️#MissShettyMrPolishetty#MSMPonSep7th@MsAnushkaShetty@NaveenPolishety@filmymahesh… pic.twitter.com/YDWP0Su1di
— UV Creations (@UV_Creations) August 29, 2023
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..