వెండితెరపై మీర్జాపూర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్'. ఓటీటీ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కథ ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో త్వరలో థియేటర్లలోకి భారీ స్థాయిలో రానున్నది. 2018లో మొదలైన ‘మీర్జాపూర్' కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆసక్తికరమైన కొత్త కథతో సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’. ఓటీటీ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కథ ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో త్వరలో థియేటర్లలోకి భారీ స్థాయిలో రానున్నది. 2018లో మొదలైన ‘మీర్జాపూర్’ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆసక్తికరమైన కొత్త కథతో సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డ బబ్లు పండిట్ పాత్రలో జితేంద్రకుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే రవికిషన్ కొత్త పాత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చింది. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కథ: పునీత్ కృష్ణ, నిర్మాతలు: రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, దర్శకత్వం: గుర్మీత్ సింగ్, నిర్మాణం: ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

