అందాలతార హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రం నుండి మెరిసేలే.. మెరిసేలే అనే లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. స్కిన్ మాఫియా నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో హన్సిక పాత్ర పవర్ఫుల్గా వున్నట్లుగా చెబుతుంది చిత్ర యూనిట్
Merisele..merisele..lyrical video song from #Mynameissruthi releasing on May 22nd 11.12 am @IHANSIKA@srinivasomkar6@kishoreboyidapu@ChotaKPrasad@iamMarkKRobin@kk_lyricist@tipsofficial
@IsShruthi pic.twitter.com/QTmJrDO8G5— Maduri Mattaiah (@madurimadhu1) May 20, 2022