Arjun Kapoor | బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మేరే హస్బెండ్‌కి బీవీ’(Mere Husband Ki Biwi). రకుల్‌ప్రీత్ సింగ్ (Rakulpreet Singh), భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani) నిర్మిస్తున్నాడు.
ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్‌లో అలరిస్తున్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.