Megastar Chiranjeevi | నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది : మెగాస్టార్ చిరంజీవి
Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించాడు. సినీరంగంలో ఆయన అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది.
Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించాడు. సినీరంగంలో ఆయన అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ‘బ్రిడ్జ్ ఇండియా’ అనే సంస్థ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. గత నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగం ద్వారా కళలకు, సమాజానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఆయనకు లభించింది. అయితే తాజాగా ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించాడు చిరంజీవి.
హౌస్ ఆఫ్ కామన్స్‌లో తనకు జరిగిన సత్కారం గురించి మాటల్లో చెప్పలేను. యూకే పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో.. నన్ను సత్కరించినందుకు హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం నేను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ పురస్కారం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు, నా సినిమా, సామాజిక సేవ, సాంస్కృతిక నాయకత్వంలో నా ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే ప్రేరణని అందిస్తోంది అని చిరంజీవి రాసుకోచ్చాడు.
Heart filled with gratitude for the honour at the House of Commons – UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India.
Words are not… pic.twitter.com/XxHDjuFIgM
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

