Raja Saab | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ మూవీ లవర్స్ అందరి ఫోకస్ ఈ సినిమాపైనే ఉంది. రాజాసాబ్ (Raja Saab) టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం 2025 సంక్రాంతి సీజన్లో విడుదల కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కానీ రాజాసాబ్ షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రిలీజ్‌డేట్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ వార్తల మాటెలా ఉన్నా మారుతి అండ్ టీం మాత్రం విడుదల విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉందట.
అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి.. రాజాసాబ్‌ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంలో మారుతి టీం క్లారిటీతో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. మరి ఈ చిత్రం అనుకున్న సమయానికే వస్తుందా..? లేదా.. అనేది చూడాలంటున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
రాజాసాబ్‌లో రిద్ది కుమార్ కీ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మే 9న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Probably the best #Sankranthi I’m having 🙂
It’s official now… presenting #TheRajaSaab to all of you 🤗🤗
Need all of ur blessings ♥️Chaala days nunchi, eppudu eppudu ani waiting. Finally it happened today. Darling ni ela chudali anukunnaro… ala choodabotunnaru… Promise !!… pic.twitter.com/02nkHBbpk3
— Director Maruthi (@DirectorMaruthi) January 15, 2024
ఎయిర్‌పోర్టులో మాళవికా మోహనన్..
.@MalavikaM_ spotted at the airport as she leaves for Hyderabad to join the next schedule of her Telugu film opposite #Prabhas!#MalavikaMohanan @proyuvraaj pic.twitter.com/lZDYXIpXPD
— meenakshisundaram (@meenakshinews) April 14, 2023
The story that ended 6000 years ago.
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/HhB40Sg1to
— BA Raju’s Team (@baraju_SuperHit) January 12, 2024
Time to take over the world💥💥
Four more months left 🔥9th MAY 2024 🥵🥵#Prabhas #Kalki2898AD pic.twitter.com/fioEuaH6Fb
— Prabhas FC (@PrabhasRaju) January 12, 2024
#Kalki2898AD event is currently going on in Capital Cinemas i.e., Trendset, Vijayawada 💥 looks really interesting 🤔
Chala peddadhe plan chesinatlu unnaru Nag Ashwin mama 👌 @PrabhasRaju @nagashwin7 pic.twitter.com/KsZzr2aZwd
— ᴇᴅᴜᴘᴜɢᴏᴛᴛᴜ ʏᴇᴅʜᴀᴠᴀ 🌶 (@mohith000000) January 12, 2024
టీజర్ నిడివి తెలుసా..?
• #Kalki2898AD Release date announcement Tomorrow
• #Kalki2898AD glimpse attached to pongal releases in theatres
• #PrabhasMaruthi First Look on 15th January
My dear #Prabhas fans…
It’s show time 🔥🔥 pic.twitter.com/E9yIMuU3C3— Sudheer Darling (@Sudheer73920666) January 11, 2024
#Kalki2898AD Teaser certified ‘UA’ by CBFC on 11th January.
Duration: 1 min 23 sec#Prabhas pic.twitter.com/OWcEAgCxKP
— it’s cinema’s (@itscinemas) January 11, 2024
ప్రమోషన్స్‌లో రైడర్స్ కవాతు..
Ashwini Dutt gadu promotions lo compromise ayela ledey #Kalki2898AD pic.twitter.com/M6ZitcbKvc
— SPIRIT (@REBELUNIVERSAI) December 28, 2023
#Kalki2898AD
Snapchat helps 😂😂 pic.twitter.com/tyyCifU9qn— Prabhas (@ManishPanigra16) December 28, 2023
Uncover the future of tech with #Kalki2898AD!
Join the conversation with our Director @nagashwin7 at TECH FEST’23, IIT Bombay.🗓️ 29th December – 2 PM
📍 Convocation Hall#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @VyjayanthiFilms @Kalki2898AD@iitbombay… pic.twitter.com/2xmwkKTuMQ— Kalki 2898 AD (@Kalki2898AD) December 28, 2023
Uncover the future of tech with #Prabhas‘s #Kalki2898AD!
Join the conversation with our Director @nagashwin7 at TECH FEST’23, IIT Bombay.
🗓️ 29th December – 2 PM
📍 Convocation Hall@SrBachchan @ikamalhaasan @deepikapadukone @VyjayanthiFilms @Kalki2898AD @iitbombay… pic.twitter.com/GyKFjAkJjU— Prabhas FC (@PrabhasRaju) December 28, 2023
#Kalki2898AD Streaming Rights Bagged By NETFLIX 💥🔥💥🤙#Prabhas pic.twitter.com/Ge2stBlLqu
— OTT STREAM UPDATES (@newottupdates) December 10, 2023
Netflix CEO #TedSarandos captures a selfie with Rebel Star #Prabhas along with the #Kalki2898AD team & Posted on his Instagram Account. 📷✨
Rugged Look 🥵🔥🔥 pic.twitter.com/7e1rWHbHmP
— Prabhas FC (@PrabhasRaju) December 9, 2023
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023