Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం కన్నప్ప (Kannappa). విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
కాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందంటూ విష్ణు ఇప్పటికే ఓ వార్తను అందరితో షేర్ చేశాడు. ఆ వార్త ఏంటో కాదు టీజర్ అప్డేట్. కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నారు. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీకు చూపించేందుకు వేచి ఉండలేకపోతున్నాను. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్ చేస్తు్న్నామని ప్రకటించారు. విష్ణు చేతిలో ఖడ్గం పట్టుకొని సమరంలో ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
క్లాస్, మాస్, యాక్షన్ హీరోగా పాపులారిటీ సంపాదించిన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ కన్నప్పలో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అక్షయ్‌కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడం, స్టార్ యాక్టర్లు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
టీజర్ అప్డేట్ లుక్..
Can’t wait to show you all The World Of #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹 on the 20th May. Launching it in ‘Cannes Film Festival’💪🏽#TheWorldOfKannappa #CannesFilmFestival pic.twitter.com/RghIZDIYx5
— Vishnu Manchu (@iVishnuManchu) May 13, 2024
🌟 Big News Alert! 🌟 Akshay Kumar is all set for his Telugu debut in our highly-anticipated Pan India venture, “Kannappa,” starring alongside Vishnu Manchu, Prabhas, and Mohanlal. Get ready for an electrifying cinematic journey! 🎬🔥@iVishnuManchu @themohanbabu#Prabhas… pic.twitter.com/fPHP1yElXz
— BA Raju’s Team (@baraju_SuperHit) April 16, 2024
బుక్ లాంఛ్ స్టిల్స్..
🎉 The long-awaited #Kannappa🏹 storybook is finally here on Dr. @themohanbabu ‘s birthday! 📖 Don’t miss your chance to grab a free copy! DM @vishnumanchu now! 📩 #Kannappa #KannappaStoryBook #KannappaComicBook@mukeshvachan #preitymukhundhan @24FramesFactory… pic.twitter.com/PwsVKOgzjJ
— BA Raju’s Team (@baraju_SuperHit) March 20, 2024
Team #Kannappa🏹 extends Heartfelt Wishes to the Iconic Legendary Actor and Producer ‘Padmashri’ Dr. M. Mohan Babu Garu as he completes an astounding 48 Years in the Telugu film industry.@themohanbabu #MB48 #MohanBabu #CollectionKing #DialogueKing #Telugufilmindustry pic.twitter.com/YmPkrOqGb1
— BA Raju’s Team (@baraju_SuperHit) November 22, 2023
Two superstars, the legends ‘Pedarayudu’, Mohan Babu Sir and Sharath Kumar Sir, unite for ‘Kannappa’ in New Zealand. Adding their immense star power to this highly anticipated Indian cinematic extravaganza. Get ready for a legendary tale of devotion and grandeur! 🌟🏹… pic.twitter.com/0wJhgECRrV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023
Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale
“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP
— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023