What The Fish | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి What The Fish.. మనం మనం బరంపురం..ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీకి వరుణ్ (డెబ్యూ డైరెక్టర్) కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్.. మూవీ డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి క్రేజ్ లుక్స్‌తోపాటు కొత్త అప్డేట్స్ షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీలో అదితీ కర్నావత్, సుస్మిత ఛటర్జీ, హరినాథ్ పొలిచెర్ల, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పాత్రలో పోస్టర్లను కూడా రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నిహారిక కొణిదెల యాక్షన్ ప్యాక్డ్ రోల్లో అష్ణలక్ష్మి (ఏఎస్‌హెచ్) పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే ఓ వార్త తెలిరపైకి వచ్చింది. నిహారిక డాలర్ బ్యాక్‌డ్రాప్‌లో మెస్మరైజింగ్ వాక్‌తో వస్తున్న విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని 6ix Cinemas బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నేను సినిమా చేసి చాలా రోజులైంది.. కానీ ఇన్నాళ్లూ నేను మీ అందరి ప్రేమను కలిగి ఉండేలా ఆశీర్వదించబడ్డాను. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా.
మీ అందరికీ క్రేజీ అనుభూతిని పంచే క్రేజీ సినిమా WhatThe Fish అంటూ మనోజ్ ఇప్పటికే మూవీ లవర్స్‌లో జోష్ నింపాడు. చాలా కాలానికి మరో అప్డేట్ రావడంతో ఖుషీ అవుతున్నారు మనోజ్ ఫ్యాన్స్. మంచు మనోజ్ దీంతోపాటు డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నాడు.
Team #WhatTheFish is excited to welcome Aditi Karnawat, @Johnson_Hyd, Harinath Policherla, Susmita Chatterjee and Satya on board💥
The film is currently in production and
Get ready to experience the madness in cinemas early next year✨🎥 @afilmbyv
Produced by #SuryaBezawada… pic.twitter.com/JQogGVeCXN— BA Raju’s Team (@baraju_SuperHit) June 3, 2024
మంచు మనోజ్ What The Fish లుక్..
It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️
Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫
A crazy film that’ll give you all a CRAZYYYYY experience 🙂 pic.twitter.com/tUx7SofoRu
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023
నిహారిక వీడియో వైరల్..
Team #WhatTheFish welcomes the R̶i̶c̶h̶e̶s̶t̶ Ravishing beauty @IamNiharikaK aboard & wishes a very Happy Birthday❤️🔥 @afilmbyv 🎥#Varun @vennelakishore @6ixCinemas #VishalBezawada #vasundhara #SuryaBezawada #Shaktikanth pic.twitter.com/AvP5lqCZBX
— Suresh PRO (@SureshPRO_) December 18, 2023