Manchu Manoj | టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మంచు మనోజ్‌తో పాటు అతడి భార్యపై మోహన్ బాబు దాడిచేశాడని మోహన్ బాబు కొడుకు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే పీఎస్‌కి వెళ్లిన మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదును అందించాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంపై ఈ గొడవలు జరిగినట్లు తెలుస్తుంది.