లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించనున్నాడు.

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించనున్నాడు. అయితే ఫహద్ ఫాసిల్ రోల్ కు హీరో తరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టిపుకార్లనేని లేటెస్ట్ టాక్.
అంతేకాదు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడట ఫహద్ ఫాసిల్. లాక్డౌన్ టైంను తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడట ఈ స్టార్ యాక్టర్. అవినీతి పోలీస్ అధికారి పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు చిత్తూరు యాసపై పట్టుసాధించే పనిలో ఉన్నాడట. లాక్ డౌన్ తో సమయాన్ని ఇలా తెలుగు నేర్చుకోవడానికి వాడుతూ..చాలా మంది యాక్టర్లకు స్పూర్తిగా నిలుస్తున్నాడీ స్టార్ హీరో.
హై ఓల్టేజ్ రూరల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్పలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ -ముత్తమ్ శెట్టి మీడియా బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

