అవినీతి అధికారిగా మలయాళ స్టార్ హీరో..!
ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో బాక్సాపీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు కోలీవుడ్ యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్.

ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో బాక్సాపీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు కోలీవుడ్ యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కమల్‌హాసన్ తో విక్రమ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్‌తో లాక్డౌన్ విధించిన కారణంగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఎత్తివేయగానే విక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తుండగా..ఇందులో అవినీతి పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడట. విజయ్ సేతుపతికి సాయం చేసే వ్యక్తిగా కనిపించనున్నాడని టాక్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో స్టార్ యాక్టర్లు కనిపించబోతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇవికూడా చదవండి..
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?
అల్లూ వారబ్బాయి మేకొవర్ చూసి అంతా షాక్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

