‘ఆదిపురుష్’ డైలాగ్స్ మార్చారు!
‘ఆదిపురుష్' చిత్రంపై విడుదల రోజు నుండి విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సినీ రంగానికి చెందిన సీనియర్ నటులు, దర్శకులతో పాటు పలువురు ఈ చిత్రం తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణకథను తమ ఇష్టానుసారంగా, సినిమా కోసం వక్రీకరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
‘ఆదిపురుష్’ చిత్రంపై విడుదల రోజు నుండి విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సినీ రంగానికి చెందిన సీనియర్ నటులు, దర్శకులతో పాటు పలువురు ఈ చిత్రం తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణకథను తమ ఇష్టానుసారంగా, సినిమా కోసం వక్రీకరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలోని సంభాషణలపై కూడా పలు విమర్శలు వచ్చాయి.ఈ సినిమాలోని సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని దేశవ్యాప్తంగా పలువురు ఆరోపించారు. ముఖ్యంగా లంకా దహనం సందర్భంలో హనుమాన్ పాత్రధారి చెప్పిన డైలాగ్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ సంభాషణలను మార్చారు. కొత్తడైలాగ్స్తో సినిమాను ప్రదర్శిస్తున్నట్లుగా చిత్రబృందం తెలియజేసింది. ప్రభాస్, కృతిసనన్ రాఘవ జానకి పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

