Tiger Nageswara Rao| టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైగర్ నాగేశ్వర్ రావు లుక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందంటూ పుకార్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదంటూ.. నిరాధారమైన పుకార్లు వస్తున్నాయి. ఇలాంటి పుకార్లను నమ్మొద్దు. మీకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు చాలా కష్టపడుతున్నాం. సినిమా ముందుగా అనుకున్న తేదీనే రిలీజ్ కానుందని తెలియజేస్తూ.. మేకర్స్ నోట్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణూదేశాయ్ హేమలత లవణం రోల్లో నటిస్తోంది.
1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోండగా.. గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
రవితేజ మరోవైపు ఈగల్ (Eagle)లో కూడా నటిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పుకార్లపై మేకర్స్ క్లారిటీ..
RAVI TEJA’S FIRST PAN-INDIA FILM: *NO* POSTPONEMENT… DUSSEHRA 2023 CONFIRMED… Producer #AbhishekAgarwal has issued an OFFICIAL STATEMENT on the release date of #TigerNageswaraRao… This is #RaviTeja’s first PAN-#India film, which arrives in *cinemas* on 20 Oct 2023… pic.twitter.com/dEdTOMKIHM
— taran adarsh (@taran_adarsh) August 1, 2023
రైల్వే ట్రాక్‌పై టైగర్ నాగేశ్వరరావు ..
Ready to strike 🐅#TigerNageswaraRao first look announcement today at 6.03 PM.@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl #RenuDesai @AnupamPKher @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @MayankOfficl pic.twitter.com/HDmE3GkYM5
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) May 15, 2023
నిమ్మశివన్న వాయిస్ ఓవర్ ఇలా..
Tq @NimmaShivanna garu for accepting to give your voice for our teaser, your warm words and your support to our film #TigerNageshwarRao means a lot to us. We love u ❤️🤗✨@AAArtsOfficial @TNRTheFilm #TNRFirstLookOnMay24 https://t.co/y0WSTd7em2 pic.twitter.com/DuNFYVDr0A
— VAMSEE (@DirVamsee) May 17, 2023
#TigerNageswaraRao @RaviTeja_offl is ready to poach the Box Office 🐅
HUNTING WORLDWIDE from OCTOBER 20th 2023 🔥🔥@DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @MayankOfficl pic.twitter.com/IG4hLwYC5D
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) March 29, 2023
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..