Mahesh: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మహేష్.. ఇదిగో సాక్ష్యం

ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే. కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కి రామ్ చరణ్ హాజరై తెగ సందడి చేయగా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి-కొరటాల కూడా రంగంలోకి దిగారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో ఎన్టీఆర్ ..నేనే బాస్ ఇక్కడ, ‘లొకేషన్ నాది డైరెక్షన్ నాది అంటూ భయపెట్టించారు.అతి త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోకి హాజరు కానున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజమేనని ఈ ఫొటో ద్వారా అర్ధమైంది.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి మహేష్ గెస్ట్‌గా హాజరు కాగా, దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్ర షూటింగ్ నిన్న కంప్లీట్ అయ్యిపోయిందట. అలాగే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని మేకర్స్ దసరా కానుకగా టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

