Krishna Chaitanya | హీరోహీరోయిన్ల జర్నీ నేపథ్యంలో మాయే మాయే సాంగ్ : కృష్ణ చైతన్య
రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir) నుంచి ఇటీవలే మాయే మాయే సాంగ్ ప్రోమో విడుదలవగా..గణేశ్, అవంతిక మధ్య వచ్చే పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. మాయే మాయే పాట ప్రత్యేకత గురించి సినిమా స్టోరీ రైటర్ కమ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య (Krishna Chaitanya) చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు.
స్వాతిముత్యం ఫేం బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir). రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవలే మాయే మాయే సాంగ్ ప్రోమో విడుదలవగా.. గణేశ్, అవంతిక మధ్య వచ్చే పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
మాయే మాయే పాట ప్రత్యేకత గురించి సినిమా స్టోరీ రైటర్ కమ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య (Krishna Chaitanya) చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో హీరోకు హీరోయిన్ సాయం అవసరమవుతుంది. మాయే మాయే సాంగ్ హీరోహీరోయిన్ల ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ పాటను లైక్ చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు కృష్ణ చైతన్య. కపిల్ కపిలన్, మహతి స్వరసాగర్ ఈ సాంగ్ పాడారు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా వస్తున్న ఈ మూవీలో అర్జున్ వాసుదేవన్‌గా అనే పోలీసాఫీసర్ పాత్రలో డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని కనిపించబోతుండగా..సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘నాంది’ చిత్రాన్ని తెరకెక్కించిన సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. నేను స్టూడెంట్ సర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
Lyricist #KrishnaChaitanya ✍🏻 shares his excitement penning lyrics for #MaayeMaaye Song from #NenuStudentSir ❤️
Full Lyrical Releasing on
1️⃣2️⃣ – 1️⃣2️⃣ – 2️⃣2️⃣A #MahathiSwaraSagar Musical 🎵#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati @SV2Ent @adityamusic pic.twitter.com/W7u5L3zqAq
— Sreedhar Sri (@SreedharSri4u) December 10, 2022
మాయే మాయే సాంగ్ ప్రోమో ..
నేను స్టూడెంట్ సర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

