కుమారస్వామి కథతో ప్రశాంత్‌వర్మ సినిమా
షణ్ముఖ పురాణంపై టాలీవుడ్ దర్శకుల కన్ను పడింది. ఇప్పటికే కుమారస్వామి కథతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా సాక్షిగా వెల్లడించారు.
షణ్ముఖ పురాణంపై టాలీవుడ్ దర్శకుల కన్ను పడింది. ఇప్పటికే కుమారస్వామి కథతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా సాక్షిగా వెల్లడించారు. మరో దర్శకుడు కిశోర్ తిరుమల కూడా షణ్ముఖ పురాణంలోని కీలక ఘట్టం ఆధారంగా సినిమా చేయనున్నట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే మరో దర్శకుడు ప్రశాంత్‌వర్మ కూడా కుమారస్వామి కథపై మక్కువ చూపిస్తున్నారు. ఇటీవలే షణ్ముఖ పురాణంలోని ఓ కథను ప్రశాంత్‌వర్మకు నటుడు సముద్రఖని వినిపించారట.
కథ నచ్చడంతో దాన్ని తన ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) ద్వారా సెల్యులాయిడ్‌పైకి తెచ్చేందుకు ప్రశాంత్‌వర్మ సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ప్రశాంత్‌వర్మ ‘జై హనుమాన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోనే ‘మహాకాళి’ సినిమా కూడా రూపొందుతున్నది. మొత్తంగా పురాణ కథలు, పాత్రలతో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు ప్రశాంత్‌వర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

