అండర్‌వరల్డ్ ‘లీడర్’
శరవణన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లీడర్'. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్ కథానాయిక. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు.
శరవణన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లీడర్’. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్ కథానాయిక. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు.
అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇదని, దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడన్నదే కథాంశమని, యాక్షన్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వెంకటేష్, సంగీతం: జిబ్రాన్ వైభోద, కథ, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

