Lakshya | ఆటకు గుర్తింపు తీసుకొస్తే..

‘కొంతమందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ కొందరు మాత్రం ఆటకే గుర్తింపును తీసుకొస్తారు. ఆర్చరీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఓ ఆటగాడి ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం’ అని అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నాగశౌర్యకు దర్శకుడు సీన్‌ను వివరిస్తున్న వర్కింగ్ స్టిల్‌ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. పార్ధు అనే క్రీడాకారుడి జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. నాగశౌర్య పాత్ర రెండు భిన్న పార్శాల్లో సాగుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ:
రామ్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Archery
- Lakshya
- nagashourya
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

